ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poison dart frogs: మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-11-29T22:29:10+05:30

ఈ కప్పలు చూడటానికి అందంగా ఉంటాయి. పెయింటింగ్‌ గీసినట్లు వాటి శరీరంపై రంగులుంటాయి.. చుక్కలు చుక్కలుగా. వీటిని పాయిజన్‌ డార్ట్‌ ఫ్రాగ్స్‌ అంటారు. అంటే.. విషం కప్పలు అనమాట. ఇవి మధ్య, దక్షిణ అమెరికాలోని చిత్తడి అడవుల్లో ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ కప్పలు చూడటానికి అందంగా ఉంటాయి. పెయింటింగ్‌ గీసినట్లు వాటి శరీరంపై రంగులుంటాయి.. చుక్కలు చుక్కలుగా. వీటిని పాయిజన్‌ డార్ట్‌ ఫ్రాగ్స్‌ అంటారు. అంటే.. విషం కప్పలు అనమాట. ఇవి మధ్య, దక్షిణ అమెరికాలోని చిత్తడి అడవుల్లో ఉంటాయి.

ఇవి దాదాపు 170 రకాలు ఉంటాయి. ఆకులమీద ఉంటాయి. దూకడంలో ఎక్స్‌పర్ట్స్‌ ఇవి. అయితే ఎవరి మీదా దాడి చేయవు.

35 మి.మీ. నుంచి 50 మి.మీ. పొడవు ఉంటాయి. ఏడు గ్రాముల కంటే బరువు ఉండవు.

ఇవి విషం కీటకాలను తింటాయి. దానివల్ల ఇవి విషాన్ని చిమ్ముతాయి. ఇవి మామూలు పురుగులను తింటే అంత విషంలేని కప్పలవుతాయి.

మూడు రకాల విషం కప్పలను మనం టచ్‌ చేస్తేనే చనిపోతాం. ముఖ్యంగా బంగారు రంగు కప్ప, కాళ్లకు నల్లగా ఉండే మచ్చల కప్ప, నల్లని కప్ప కాళ్లభాగంలో నీలం చుక్కలుండే కప్పలు డేంజర్‌. ఇవి కొలంబియా ప్రాంతంలో మాత్రమే ఉంటాయి.

వీటి రంగులు చూస్తూనే పక్షులు, ఇతర జంతువులు భయపడతాయి. జీవితకాలం 8 ఏళ్లనుంచి 15 ఏళ్ల వరకూ ఉంటాయి.

వీటి శరీరం మీద ఉండే టాక్సిన్స్‌తో పెయిన్‌ కిల్లర్స్‌ను తయారు చేస్తారు.

Updated Date - 2022-11-29T22:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising