ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పుకోండి చూద్దాం!

ABN, First Publish Date - 2022-01-17T08:12:04+05:30

ఈ చిత్రంలోని వ్యక్తి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్రంలోని వ్యక్తి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్‌ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా వ్యవహరించారు. భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించండి? 


మీకోప్రశ్న? 

కిరణజన్య సంయోగక్రియలో 

వెలువడే వాయువు ఏది?

1) కార్బన్‌డయాక్సైడ్‌

2) ఆక్సిజన్‌

3) నైట్రోజన్‌

4) హీలియం


పదాలు సరిచేయండి! 

1) జవియం

2) సవరంఅ

3) ప్రయక్రి

4) జేవిత

5) ధసానం


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) pesnt 

2) ghnit 

3) urcot

4) ctaor 

5) recuafl

Updated Date - 2022-01-17T08:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising