ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల హరివిల్లు!

ABN, First Publish Date - 2022-05-20T05:30:00+05:30

ముందుగా పాలను వెడల్పాటి డిష్‌లో పోయాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

పాలు, వెడల్పుగా ఉన్న ప్లేట్‌, ఒక పాత్ర, ఫుడ్‌ కలర్స్‌ ఏడు(ఇంద్రధనుస్సులోని రంగులు తీసుకోవాలి),  లిక్విడ్‌ డిష్‌ సోప్‌, ఇయర్‌ బడ్స్‌.


ఇలా చేయాలి...

ముందుగా పాలను వెడల్పాటి డిష్‌లో పోయాలి.

తరువాత పాలపైన చివర్ల వెంట ఒక్కో చుక్క ఫుడ్‌ కలర్‌ను బొమ్మలో చూపిన విధంగా వేయాలి.

ఒక పాత్రలో లిక్విడ్‌ డిష్‌ సోప్‌ను తీసుకోవాలి.

ఇయర్‌ బడ్‌ తీసుకని లిక్విడ్‌ డిష్‌ సోప్‌లో ముంచి ప్లేట్‌ మధ్యలో పాలపైన డిప్‌ చేస్తుండాలి.

ఇలా చేయడం వల్ల రెయిన్‌బో కలర్స్‌ నెమ్మదిగా కదులుతూ మధ్యలోకి వచ్చి ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలిసి కనిపిస్తాయి.

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising