ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వాసమైన నేస్తం!

ABN, First Publish Date - 2022-06-26T05:30:00+05:30

విశ్వాసమైన జంతువు ఏది? అంటే కుక్క అని ఠక్కున సమాధానం చెబుతారు. నిజమే! యజమానికి అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు కుక్క.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వాసమైన జంతువు ఏది? అంటే కుక్క అని ఠక్కున సమాధానం చెబుతారు. నిజమే! యజమానికి అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు కుక్క. ప్రపంచవ్యాప్తంగా రెండు వందలకు పైగా జాతుల కుక్కలు ఉన్నాయి.  కొన్ని రకాల జాతులకు చెందిన కుక్కల ధర లక్షల్లో ఉంటుంది. 

కుక్క శరీరంలో వాసనను గ్రహించే 22 కోట్ల కణాలు ఉన్నాయి. మనిషి కన్నా 40 రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి కుక్కలకు ఉంటుంది.

మేకలు, గొర్రెలు, పశువులకు కాపరిగా పనిచేస్తుంది. దృష్టిలోపంతో బాధపడేవారికి సహాయకారిగా ఉంటుంది. 

మనుషులకు వేలిముద్రలు భిన్నంగా ఉన్నట్టుగా, ప్రతీ కుక్క నోస్‌ ప్రింట్‌ భిన్నంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత చూసినా అవి వాటి యజమానిని ఇట్టే గుర్తుపడతాయి. 

పోలీసు జాగిలాలు బాంబులను గుర్తించడంలో, నేరస్తులను పట్టించడంలోనూ సహాయపడుతుంటాయి. 

ఎండుద్రాక్ష, గ్రేప్స్‌, ఉల్లిపాయ, వెల్లుల్లి.... వీటిని తింటే కుక్క అనారోగ్యానికి గురవుతుంది.

Updated Date - 2022-06-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising