ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీఫ్‌ అక్వేరియం

ABN, First Publish Date - 2022-05-17T05:30:00+05:30

నాలుగు రకాల ఆకులను తీసుకుని కత్తెర సహాయంతో చేపల ఆకారాలు బొమ్మలో చూపిన విధంగా కట్‌ చేయాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

రకరకాల సైజుల్లో ఉన్న ఐదు ఆకులు, రంగురంగుల స్టోన్స్‌, బ్లూ ఆర్ట్‌ షీట్‌, పెయింట్స్‌, పెయింట్‌ బ్రష్‌, కత్తెర, జిగురు, గూగ్లీ కళ్లు, ఫోమ్‌ ఫిష్‌, మార్కర్‌.


ఇలా చేయాలి...

నాలుగు రకాల ఆకులను  తీసుకుని కత్తెర సహాయంతో చేపల ఆకారాలు బొమ్మలో చూపిన విధంగా కట్‌ చేయాలి.

తరువాత ఆ ఆకులకు రకరకాల రంగులు వేయాలి. ఎలాంటి డిజైన్స్‌ వేస్తారో మీ ఇష్టం.

ఇప్పుడు గూగ్లీ కళ్లు అతికించాలి. 

బ్లూ ఆర్ట్‌ షీట్‌పై రంగురంగుల రాళ్లను అతికించాలి. ఫోమ్‌ ఫిష్‌ను అంటించాలి. 

మార్కర్‌ సహాయంతో బబుల్స్‌ గీయాలి.  అంతే.... లీఫ్‌ అక్వేరియం రెడీ.

Updated Date - 2022-05-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising