ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేల ఏళ్ల నాటి రాళ్లవి!

ABN, First Publish Date - 2022-01-08T05:30:00+05:30

రాళ్లలో చాలా రకాలుంటాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లు కూడా ఉంటాయి. భూగర్భంలో కిలోమీటర్ల లోతున ఏర్పడిన రాళ్లు ఉంటాయి. అలాంటి రకరకాల రాళ్లను సేకరించి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాళ్లలో చాలా రకాలుంటాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లు కూడా ఉంటాయి. భూగర్భంలో కిలోమీటర్ల లోతున ఏర్పడిన రాళ్లు ఉంటాయి. అలాంటి రకరకాల రాళ్లను సేకరించి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జిఆర్‌ఐ) ప్రాంగణంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇండియాలో మొదటి ఓపెన్‌ రాక్‌ మ్యూజియం ఇది. ఇందులో వివిధ ప్రాంతాల్లో సేకరించిన 35 రకాల రాళ్లను సందర్శనకు పెట్టారు. వీటిలో కొన్ని వేల ఏళ్ల క్రితం నాటివి ఉన్నాయి. అలాగే భూమిలో 175 కిలోమీటర్ల లోతులో ఏర్పడినవి ఉన్నాయి. పిల్లలు తప్పక సందర్శించాల్సిన మ్యూజియం ఇది. 

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising