ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా!

ABN, First Publish Date - 2022-06-04T07:19:22+05:30

మనుషుల్లో ఉన్నట్టుగానే కోతుల్లోనూ భిన్నమైన వేలిముద్రలుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషుల్లో ఉన్నట్టుగానే కోతుల్లోనూ భిన్నమైన వేలిముద్రలుంటాయి.

సీహార్స్‌కు కంటిచూపు చాలా మెరుగ్గా ఉంటుంది. అవే ఒకే సమయంలో ముందువైపు, వెనక వైపు చూడగలవు. 

పిల్లుల గుంపును క్లౌడర్‌ అని పిలుస్తారు.

ఆపిల్‌ చెట్టు జీవితకాలం సగటున 50 నుంచి 60 ఏళ్ల పాటు ఉంటుంది. 

కుక్కలకు చెమట గ్రంధులు పాదాల్లో ఉంటాయి.

లోపలి భాగం ఎరుపు రంగు ఉన్న వాటర్‌ మెలన్స్‌ మాత్రమే చూసి ఉంటారు. కానీ పసుపు రంగులో కూడా ఉంటాయి. అంతేకాదు చతురస్రాకారంలో ఉన్న పుచ్చకాయలు కూడా ఉంటాయి. 

Updated Date - 2022-06-04T07:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising