ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-11-21T22:48:41+05:30

కొన్ని నిజాలు మనను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి కొన్నింటిని చూద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని నిజాలు మనను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

అలాంటి కొన్నింటిని చూద్దాం..

  • మొసలి తన నాలుకను బయటకు పెట్టలేదు.

  • రొయ్యకు గుండె తలలో ఉంటుంది

  • ఆస్ట్రిచ్‌ మెదడు కన్నా కన్ను పెద్దగా ఉంటుంది

  • పందులు తల ఎత్తి ఆకాశం వైపు చూడలేవు

  • ఒక గంట సేపు ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుంటే- చెవిలో బ్యాక్టీరియా 700 రేట్లు పెరుగుతుంది

  • వేలి ముద్రల మాదిరిగానే ప్రతి మనిషి నాలుక ముద్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

  • చేపలలో షార్క్‌కు మాత్రమే రెండు కళ్లను మూసే శక్తి ఉంటుంది

  • బాదం చెట్లు పీచ్‌ అనే వృక్ష జాతికి చెందినవి

Updated Date - 2022-11-21T22:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising