ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలివైన జంతువు!

ABN, First Publish Date - 2022-06-07T07:42:00+05:30

ఏనుగు ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్లదు. అవి గుంపుగా వెళతాయి. ఆ గుంపునకు ఆడ ఏనుగు లీడర్‌గా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నుగు ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్లదు. అవి గుంపుగా వెళతాయి. ఆ గుంపునకు ఆడ ఏనుగు లీడర్‌గా ఉంటుంది. 

అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగు ఎంత బరువుంటుందో తెలుసా? సుమారు 90 కేజీలు. ఇక పెద్ద ఏనుగులు 3 నుంచి 6 టన్నుల వరకు బరువుంటాయి. 

ఏనుగు శాకాహారి. మొక్కలు, కూరగాయలు, పండ్లు మాత్రమే తింటుంది. 

ఇక ఈత కొట్టడం అంటే ఏనుగులకు మహా సరదా. నిద్రకు చాలా తక్కువ సమయం కేటాయిస్తాయి. రోజులో రెండు గంటల నిద్ర వాటికి సరిపోతుంది.

ఏనుగు తొండంలో ఎముకలు ఉండవు. వీటి జీవితకాలం 60 నుంచి 70 ఏళ్లు ఉంటుంది.

జంతువులలో కెల్లా ఏనుగు తెలివైనది. 

Updated Date - 2022-06-07T07:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising