ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేలిముద్రలతో పిల్లి బొమ్మ!

ABN, First Publish Date - 2022-06-09T05:36:13+05:30

బొటనవేలును పసుపు రంగులో ముంచి వైట్‌ షీట్‌పై వేలిముద్ర వేయాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి 

పసుపు రంగు పెయింట్‌, బ్లాక్‌ మార్కర్‌, వైట్‌ షీట్‌


బొటనవేలును పసుపు రంగులో ముంచి వైట్‌ షీట్‌పై వేలిముద్ర వేయాలి.

బొమ్మలో చూపిన విధంగా బొటనవేలు వేలిముద్రకు కాస్త పైన చూపుడు వేలుతో వేలిముద్ర వేయాలి. 

బ్లాక్‌ మార్కర్‌ సహాయంతో కళ్లు, చెవులు, ముక్కు, నోరు, మీసాలు గీయాలి.

కాళ్లు, తోక గీయాలి.

వీపుపైన, తలపైన కొన్ని చారలు గీస్తే పిల్లి బొమ్మ రెడీ.

Updated Date - 2022-06-09T05:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising