తాబేలు బొమ్మ!
ABN, First Publish Date - 2022-02-21T05:30:00+05:30
ఎగ్‌కార్టన్, గ్రీన్ కలర్ పెయింట్, పామ్‌పామ్, గూగ్లీకళ్లు, పైప్ క్లీనర్స్, కత్తెర, జిగురు....
కావలసినవి
ఎగ్‌కార్టన్, గ్రీన్ కలర్ పెయింట్, పామ్‌పామ్, గూగ్లీకళ్లు, పైప్ క్లీనర్స్, కత్తెర, జిగురు.
ఇలా చేయాలి...
ముందుగా ఎగ్‌కార్టన్‌లో నుంచి ఒక బాక్స్ కట్ చేసి బొమ్మలో చూపిన విధంగా గ్రీన్ కలర్ వేయాలి.
రంగు ఆరిన తరువాత పామ్‌పామ్ బాల్‌ను తలలా అతికించాలి. తరువాత గూగ్లీ కళ్లు అంటించాలి.
పైప్ క్లీనర్స్‌ను సగానికి కట్ చేసి, మధ్యలో వంచి ఎగ్‌కార్టన్‌లో అమర్చితే కాళ్లు రెడీ.
పైప్ క్లీనర్‌తో తోకను ఏర్పాటు చేస్తే తాబేలు బొమ్మ రెడీ.
Updated Date - 2022-02-21T05:30:00+05:30 IST