ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకునే పూసల క్యాండిల్‌ హోల్డర్‌

ABN, First Publish Date - 2022-06-11T06:28:02+05:30

పసుపు, ఎరుపు, నీలం రంగు పూసలు, ఒక గాజు గ్లాసు, జిగురు, ఎలక్ట్రిక్‌ టీ లైట్‌ క్యాండిల్‌. ఇలా చేయాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

పసుపు, ఎరుపు, నీలం రంగు పూసలు, ఒక గాజు గ్లాసు, జిగురు, ఎలక్ట్రిక్‌ టీ లైట్‌ క్యాండిల్‌. 

ఇలా చేయాలి...


ముందుగా గ్లాసును శుభ్రంగా తుడవాలి.

తరువాత గ్లాసు చుట్టూ జిగురు పూయాలి.

ఇప్పుడు రంగురంగుల పూసలను పక్కపక్కన అతికించాలి.

గ్లాసు ఎక్కడా కనిపించకుండా పూసలను పూర్తిగా అతికించాలి. 

ఆరిన తరువాత గ్లాసు లోపల ఎలక్ట్రిక్‌ టీ లైట్‌ క్యాండిల్‌ పెట్టి వెలిగించాలి. 

Updated Date - 2022-06-11T06:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising