ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఎముక కూడా లేని జీవి!

ABN, First Publish Date - 2022-02-23T05:30:00+05:30

షార్క్‌లకు వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. నీళ్లలో ఒక్క రక్తం చుక్క పడినా షార్క్‌లు గుర్తిస్తాయి......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 షార్క్‌లకు వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. నీళ్లలో ఒక్క రక్తం చుక్క పడినా షార్క్‌లు గుర్తిస్తాయి.

  సొరచేప ఎముకల గూడు మెత్తటి కణజాలం, కార్టిలేజ్‌తో నిర్మితమై ఉంటుంది. వాటి శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు.

  వీటి వినికిడి శక్తి కూడా ఎక్కువే. 500 మీటర్ల దూరం నుంచి వెళుతున్న చేప శబ్దాన్ని కూడా షార్క్‌ గుర్తిస్తుంది. 

  సొరచేప ముందు దంతాల వెనక భాగంలో చిన్న సైజులో మరో సెట్‌ దంతాలుంటాయి. ముందు దంతాలు ఊడిపోతే వాటి స్థానంలోకి చిన్న దంతాలు వచ్చి చేరతాయి.

  వేల్‌ షార్క్‌ 14 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. గ్రేట్‌ వైట్‌ షార్క్‌ గంటకు 30 కి.మీ వేగంతో ఈదగలదు.

  సొరచేప పిల్లలు పుట్టిన వెంటనే వాటికవే రక్షించుకోవాలి. ఎందుకంటే తల్లి చేప సైతం వాటిని తినేస్తుంది.

Updated Date - 2022-02-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising