ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkeys: మీకు తెలుసా?

ABN, First Publish Date - 2022-11-27T02:36:30+05:30

నల్లని శరీరం, బ్రౌన్‌ కలర్‌ తోక.. ఎర్రని మూతితో పాటు మీసాలు, గడ్డం ఉండే ఈ కోతుల్ని ‘బియర్డ్‌ ఎంపరర్‌ టామరిన్‌ మంకీలు’ అని పిలుస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లని శరీరం, బ్రౌన్‌ కలర్‌ తోక.. ఎర్రని మూతితో పాటు మీసాలు, గడ్డం ఉండే ఈ కోతుల్ని ‘బియర్డ్‌ ఎంపరర్‌ టామరిన్‌ మంకీలు’ అని పిలుస్తారు. కొందరు రాజులు ఇలా తెల్లగా బియర్డ్‌ పెంచేవారు. అలా వీటికి ఆ పేరొచ్చింది. ఇవి దక్షిణ అమెరికాలోని బొలివియా, బ్రెజిల్‌, పెరు, చిలీ దేశాల్లో కనిపిస్తాయి.

ఇవి రెండు నుంచి 20 వరకూ గుంపులుగా ఉంటాయి. అయితే ఒంటరిగానే కనిపిస్తాయి. ఇవి హిస్సింగ్‌ సౌండ్‌ ద్వారా కమ్యూనికేట్‌ అవుతాయి.

వయసు ఎక్కువగా ఉండే ఆడకోతులే గుంపును లీడ్‌ చేస్తాయి. వీటి గర్భధారణ సమయం 145 రోజులు. ఎక్కువశాతం రెండు పిల్లలను కంటాయి.

పగలు మాత్రమే పురుగులు, ఆకులు, పండ్లు తిని బతుకుతాయి. రాత్రంతా నిద్రపోతాయి.

పది ఇంచులు ఎత్తు ఉండే ఈ బియర్డ్‌ టామరిన్‌ మంకీ కేజీన్నర బరువు కంటే తక్కువ ఉంటాయి.

ఇవి 40 కి.మీ. వేగంతో పరిగెత్తుతాయి. ఎక్కువ సమయం చెట్ల మీదనే ఉండటానికి ఇష్టపడతాయి. వీటి జీవితకాలం 20 ఏళ్లు.

దక్షిణ అమెరికాలో అవి ఉండే ప్రదేశాలనుంచి బయటకు వెళ్లవు. ఇతర ప్రాంతాల్లోకి వెళ్లటానికి ఇష్టపడవు.

Updated Date - 2022-11-27T02:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising