ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేకింగ్‌సోడా - బెలూన్‌

ABN, First Publish Date - 2022-05-26T07:59:50+05:30

వెనిగర్‌ను వాటర్‌ బాటిల్‌లో పోయాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

బెలూన్‌ ఒకటి, పావు కప్పు వెనిగర్‌, బేకింగ్‌ సోడా ఒక టీస్పూన్‌, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌, గరాటు, చెంచా.


ఇలా చేయాలి...

వెనిగర్‌ను వాటర్‌ బాటిల్‌లో పోయాలి.

బొమ్మలో చూపిన విధంగా గరాటు సహాయంతో బెలూన్‌లో బేకింగ్‌ సోడా వేయాలి.

ఇప్పుడు నెమ్మదిగా బెలూన్‌ను వాటర్‌ బాటిల్‌ పైభాగంలో తొడగాలి. తొడిగే సమయంలో బేకింగ్‌ సోడా బాటిల్‌లో పడకుండా చూసుకోవాలి.

తరువాత నెమ్మదిగా బేకింగ్‌ సోడా బాటిల్‌లో పడేలా లేపాలి.

అంతే... బెలూన్‌ గాలి ఊదినట్టుగా పెరగడాన్ని గమనిస్తారు. బేకింగ్‌సోడా వెనిగర్‌తో కలవడం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌తో బెలూన్‌ నిండిపోతుంది.

Updated Date - 2022-05-26T07:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising