ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు పర్యావరణ ప్రేమికులా?

ABN, First Publish Date - 2022-06-08T07:33:13+05:30

అడవులు భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. గాలిని శుభ్రపరుస్తూ, మనుషులకు ప్రాణవాయువును అందిస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవులు భూమికి ఊపిరితిత్తుల్లాంటివి. గాలిని శుభ్రపరుస్తూ, మనుషులకు ప్రాణవాయువును అందిస్తుంటాయి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? అడవులు నరికేస్తూ కాంక్రీట్‌ భవనాలు నిర్మించుకుంటూ పోతున్నాం. నదులను కాలుష్య కాసారాలుగా మార్చేస్తున్నాం. మరి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? 


బ్రష్‌ చేసుకునే సమయంలో నీళ్లు పోతుండేలా నల్లా వదిలేస్తారా?

   ఎ. లేదు  బి. అవును

మీ ఇంట్లో మెటల్‌ క్యాన్స్‌, పేపర్‌ను రీసైకిల్‌ చేస్తారా?

    ఎ. అవును బి. లేదు

గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు లైట్‌ ఆఫ్‌ చేస్తారా?

   ఎ. అవును బి. లేదు

షాపింగ్‌కు వెళ్లినప్పుడు వస్తువులు తీసుకురావడానికి మీ పేరెంట్స్‌ ఏం తీసుకెళతారు?

   ఎ. రీయూజబుల్‌ కాటన్‌ బ్యాగ్‌ బి. ప్లాస్టిక్‌ లేదా పేపర్‌ బ్యాగ్‌

ఆహారం వృథా చేస్తుంటారా?

   ఎ. లేదు బి. అవును

పాత్రలు శుభ్రం చేయడానికి ఏది వాడతారు?

   ఎ. వెనిగర్‌ సొల్యూషన్‌  బి. బ్లీచ్‌ లేదా డిటర్జెంట్‌

మీ ఇంట్లో ఎన్ని టీవీలున్నాయి?

   ఎ. ఒకటి బి. రెండు 

రోజూ స్కూల్‌కు ఎలా వెళతారు?

   ఎ. సైకిల్‌ లేదా స్కూల్‌ బస్‌  బి. కారు 


స్కోరింగ్‌

‘ఎ’ సమాధానాలు 8 నుంచి 10 వస్తే మీకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉన్నట్టు. అలాగే కొనసాగించండి.

ఒకవేళ 4 నుంచి 7 వస్తే పర్యావరణ కాలుష్యానికి మీరు కారణమవుతున్నారు. వెంటనే పద్ధతి మార్చుకోండి. 1 నుంచి 3 మాత్రమే వస్తే పుడమి ప్రమాదంలో పడటానికి మీరు ఒక కారణం. 

Updated Date - 2022-06-08T07:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising