ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు గ్యాడ్జెట్‌కు బానిసయ్యారా?

ABN, First Publish Date - 2022-05-25T07:26:08+05:30

మొబైల్‌, టాబ్లెట్‌, కంప్యూటర్‌, టీవీ... వీటిలో ఎప్పుడూ ఏదో ఒకటి చూడకపోతే బోర్‌ అని ఫీలయ్యే పిల్లలు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌, టాబ్లెట్‌, కంప్యూటర్‌, టీవీ... వీటిలో ఎప్పుడూ ఏదో ఒకటి చూడకపోతే బోర్‌ అని ఫీలయ్యే పిల్లలు ఉన్నారు. అయితే గ్యాడ్జెట్‌కు అడిక్ట్‌ కావడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి మీరు ఏ కోవకు చెందిన వారో తెలుసుకోవాలంటే ఈ క్విజ్‌ పూర్తి చేయండి.


కొన్ని నిమిషాల పాటు మీ ఫోన్‌ కనిపించలేదు. అప్పుడేం చేస్తారు?

ఎ. ఒత్తిడికి, ఆందోళనకు గురవుతాను.

బి. పట్టించుకోను.


మీకిష్టమైన గ్యాడ్జెట్‌ను రోజూ ఎంత సమయం చూస్తారు?

ఎ. రెండు నుంచి ఐదు గంటల పాటు. స్కూల్‌ లేకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు.

బి. రెండు గంటల కన్నా తక్కువ.


మీకిష్టమైన డివైజ్‌ నుంచి ఎంత సమయం దూరంగా ఉండగలుగుతారు?

ఎ. అరగంట కన్నా తక్కువ.

బి. అసలు పట్టించుకోను.

ఫోన్‌ వల్ల స్కూల్‌ వర్క్‌, ఇతర పర్సనల్‌ పనులు చేసుకోవడం ఆలస్యమవుతుంటుందా?

ఎ. అవును

బి. లేదు

నిద్రపట్టకపోవడం, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలున్నాయా?

ఎ. అవును

బి. లేదు

కాసేపు ఫోన్‌ చూడకపోతే ఏం మెసేజ్‌లు వచ్చాయో అని అందోళన చెందుతారా?

ఎ. అవును.

బి. లేదు

ఉదయం లేవగానే ఫోన్‌ చెక్‌ చేస్తారా?

ఎ. అవును

బి. లేదు.


సమాధానం

మీ సమాధానాలు ‘ఎ’ ఎక్కువగా వచ్చినట్లయితే  మీరు ఫోన్‌కు అడిక్ట్‌ అయినట్టే. వెంటనే అలవాటును మార్చుకోండి.

Updated Date - 2022-05-25T07:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising