ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జానర్‌లో చేయాలనుంది

ABN, First Publish Date - 2022-03-20T05:30:00+05:30

తనదైన గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ తాజాగా ‘బచ్చన్‌పాండే’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనదైన గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్‌ బ్యూటీ కృతిసనన్‌ తాజాగా ‘బచ్చన్‌పాండే’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. అయితే ఎక్కువగా హీరో ప్రాధాన్య చిత్రాలు చేయడం వల్ల చాలా బోర్‌కొడుతోందని అంటోంది ఈ భామ. హీరోకి జోడీగా తప్ప కథలో అంతగా ప్రాధాన్యంలేని పాత్రల వల్ల ఒక్కోసారి విసుగొస్తోందంటున్నారు కృతి.


రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా అవకాశం దొరికితే దేశభక్తి నేపథ్యంలో ఓ చిత్రం చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. అయితే ఆ దిశగా ఇప్పటికే ముందడుగు పడిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావడం ఖాయమని కృతి మీడియాకి హింట్‌ ఇచ్చారు. ‘దేశభక్తి చిత్రాలను చూడడం నాకు ఇష్టం. ఇప్పటికే ఓ కథ విన్నాను. నాకు నచ్చింది. మిగిలిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తాను’ అని చెప్పారు. 

Updated Date - 2022-03-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising