ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాఖీ రాణి డ్యూయట్‌కు కొవిడ్‌ బ్రేక్‌

ABN, First Publish Date - 2022-01-09T05:30:00+05:30

కొవిడ్‌ సెగ మరోసారి సినిమా షూటింగ్స్‌ను తాకింది. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ సెగ మరోసారి సినిమా షూటింగ్స్‌ను తాకింది. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌పడింది. జనవరి 10న ముంబైలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో అలియా, రణ్‌వీర్‌పై చిత్రీకరించాల్సిన డ్యూయట్‌ కోసం భారీఎత్తున సెట్‌ సిద్ధం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ షూటింగ్‌ను రద్దు చేశారు. సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ చిత్రీకరణ కూడా వాయిదాపడింది. 

Updated Date - 2022-01-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising