ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడే కదా కిక్‌

ABN, First Publish Date - 2022-03-20T05:30:00+05:30

అగ్రహీరోయిన్‌గా బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండి కూడా మంచి అవకాశాలు వచ్చినప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రహీరోయిన్‌గా బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండి కూడా మంచి అవకాశాలు వచ్చినప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు కియారా అడ్వాణీ. కథ నన్ను ఇన్‌స్పైర్‌ చేయగలిగితే చాలు... సినిమా చేస్తాను, స్టార్స్‌, జానర్‌తో పని లేదు అన్నారు కియారా. అగ్రహీరోలతోనే సినిమాలు చేయాలనే నియమం పెట్టుకోలేదనీ, మంచి కథ దొరికితే వర్ధమాన హీరోలతోనూ సినిమాలు చేయడానికి తాను సిద్ధం అన్నారు కియారా.


కెరీర్‌లో ముందుకెళ్లడానికి కమర్షియల్‌ విజయాలు అవసరమే. కానీ కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనసుకు నచ్చి చేసిన చిత్రాలు కొన్నైనా ఉండాలి. అప్పుడే కదా నటిగా నాకూ కిక్‌ ఉంటుంది అని కియారా చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్నారు. హిందీలో ‘జుగ్‌ జుగ్గ్‌ జీయో’, ‘గోవిందా నామ్‌ మేరా’, ‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రాల్లో  నటిస్తున్నారు. 

Updated Date - 2022-03-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising