ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైటిల్స్‌లో ఆమె పేరు మారుతుందా?

ABN, First Publish Date - 2022-01-23T07:15:09+05:30

గత ఏడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న కట్రీనా కైఫ్‌ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి తర్వాత కట్రీనా తన స్ర్కీన్‌ నేమ్‌ మార్చుకుంటుందా, లేక పాత పేరునే కొనసాగిస్తుందా అనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతోంది. ‘టైగర్‌ 3’ కొత్త పోస్టర్ల మీద, ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గత ఏడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న కట్రీనా కైఫ్‌ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి తర్వాత కట్రీనా తన స్ర్కీన్‌ నేమ్‌ మార్చుకుంటుందా, లేక పాత పేరునే కొనసాగిస్తుందా అనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతోంది. ‘టైగర్‌ 3’ కొత్త పోస్టర్ల మీద, సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ట్రైలర్‌లోనూ కట్రీనా పేరు వేయాలి కనుక ఆమె నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లయిన తర్వాత విడుదలవుతున్న ఆమె తొలి చిత్రం ‘టైగర్‌ 3’. పేరులో కౌశల్‌ అనే పదాన్ని చేర్చుకుంటే ‘కట్రీనా కైఫ్‌ కౌశల్‌’ అని వేయాల్సి ఉంటుంది. కట్రీనా కైఫ్‌ను క్లోజ్‌  సర్కిల్స్‌లో ‘కె కె’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు ‘కౌశల్‌’ అనే పదం చేరితే త్రిబుల్‌ కె అవుతుంది. మరి పేరు విషయంలో కట్రీనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరి!

Updated Date - 2022-01-23T07:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising