ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూజా ప్రేరణ

ABN, First Publish Date - 2022-03-06T05:32:12+05:30

అందం, అదృష్టం కలగలసిన సినీ తారల కెరీర్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అదృష్టం కలగలసిన సినీ తారల కెరీర్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకు చక్కని ఉదాహరణ పూజాహెగ్డే. కెరీర్‌ ఆరంభంలో సరైన హిట్లు పడకపోయినా ఆ తర్వాత క్రమంగా టాలీవుడ్‌లో అగ్రతారగా ఎదిగారు ఆమె. ఇప్పుడు తమిళం, హిందీలోనూ అగ్రహీరోల సరసన పూజా అవకాశాలు దక్కించుకొన్నారు. ఇక ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’తో పాన్‌ ఇండియా కథానాయికగా అవతరించారు. ఈ నెల 11న ఈ చిత్రం రిలీజ్‌ అవుతోంది. దీంతో సినిమాలో ప్రేరణగా ప్రభాస్‌ ప్రియురాలి పాత్రలో యూత్‌లో హీట్‌ను పెంచారు.


తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘రాధేశ్యామ్‌’లో తన పాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. చిలిపిగా కవ్విస్తూ, సరదాగా ఆటపట్టిస్తూ, కన్నుగీటి సవాల్‌ విసురుతున్నట్టుగా ఉన్న ఫొటోలను ద మెనీ మూడ్స్‌ ఆఫ్‌ ప్రేరణ పేరుతో ఆమె షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల్లో పూజను చూసిన ఫ్యాన్స్‌ ప్రేరణ పాత్రలో ‘కలల తార దివి నుంచి భువికి దిగివచ్చెనా...’ అంటూ కవితలు పాడుకుంటున్నారు.


Updated Date - 2022-03-06T05:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising