ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధుమేహం అదుపు ఇలా..

ABN, First Publish Date - 2022-02-08T05:30:00+05:30

మధుమేహ నివారణలో భాగంగా ప్రకృతిసిద్ధంగా లభించే మూలికలు, ఔషధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధుమేహ నివారణలో భాగంగా ప్రకృతిసిద్ధంగా లభించే మూలికలు, ఔషధ మొక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా మధుమేహాన్ని నివారించుకోవచ్చు. 


యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌: దీన్లో ఉండే అసిటిక్‌ యాసిడ్‌ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పరగడుపున రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుంటే ఉదయం వేళ ఫాస్టింగ్‌ షుగర్స్‌ అదుపులోకి వస్తాయి. ఆహారంతో పాటు రెండు చెంచాల యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే వేగం తగ్గుతుంది. 


బార్లీ: బార్లీలో అత్యధిక మాంసకృత్తులు, పీచు ఉంటాయి. నీళ్లలో ఉప్పు కలిపి 15 నిమిషాలు ఉడికించి తీసుకోవచ్చు. 


కలబంద: కలబంద కాండంలో ఉండే గుజ్జు లాక్సేటివ్‌గా పని చేస్తుంది. కాబట్టి రసం చేసుకుని లేదా గుజ్జు రూపంలో కలబందను తీసుకోవడం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.


మెంతులు: రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయితోపాటు చక్కెర స్థాయినీ తగ్గించే ఈ వంటదినుసును వాడడం అవసరం. రాత్రివేళ గ్లాసు నీళ్లలో ఒక చెంచా మెంతులు నానబెట్టి పరగడుపున తాగడం వల్ల ఫలితం ఉంటుంది. 


Updated Date - 2022-02-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising