ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిరోజాల సంరక్షణకు ఏం చేయాలి!

ABN, First Publish Date - 2022-06-30T17:51:10+05:30

ఒత్తయిన జుట్టు పెరగాలంటే పోషకాలుండే ఆహారం తినాలి. ఒత్తిడి కూడా ఉండకూడదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జుట్టుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒత్తయిన జుట్టు పెరగాలంటే పోషకాలుండే ఆహారం తినాలి. ఒత్తిడి కూడా ఉండకూడదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు జుట్టు పెరుగుదల బాగుండాలంటే కొన్ని టిప్స్‌ పాటిస్తే సరి!


  • ఉసిరి పొడిని, నిమ్మరసంతో కలిపి జుట్టుకు పట్టించాలి. జుట్టు పెరుగుతుంది. పిగ్మెంటేషన్‌ తగ్గిపోతుంది.
  • తాజా కొబ్బరిపాలతో హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే.. జుట్టు ఆరోగ్యానికి ఢోకాలేదు.
  • ఉల్లిపాయల రసం పట్టించుకుంటే శిరోజాలకెంతో మంచిది. ఉదయం నాలుగైదు నానబెట్టిన ఆల్మండ్స్‌ తినాలి. ముఖ్యంగా స్టైలింగ్‌ కోసం హీట్‌ ట్రీట్‌మెంట్స్‌ చేయటం మానేయాలి.

Updated Date - 2022-06-30T17:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising