ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాయామానికి వార్మప్‌ తప్పనిసరి

ABN, First Publish Date - 2022-06-28T21:19:29+05:30

వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎక్సర్‌సైజులు తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి శరీరాన్ని సిద్ధం చేయడానికి వార్మప్‌ ఎంతో అవసరం. ఎందుకంటే?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎక్సర్‌సైజులు తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి శరీరాన్ని సిద్ధం చేయడానికి వార్మప్‌ ఎంతో అవసరం. ఎందుకంటే?


వార్మప్‌ అంటే?: వ్యాయామానికి శరీరాన్ని సన్నద్ధం చేసే వ్యాయామమిది. తేలికపాటి కార్డియోవ్యాస్క్యులర్‌ వ్యాయామాలతోపాటు స్ర్టెచింగ్‌ వ్యాయామాలు వార్మ్‌పలో ఉండాలి.

వార్మప్‌ ఎంతసేపు?: ఈ వ్యాయామం కనీసం 20 నిమిషాల నుంచి అరగంటపాటు ఉండాలి. ఎంత తీవ్రంగా చేస్తే వార్మప్‌ ఫలితం అంత ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.

వార్మప్‌ ప్రభావాలు: రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్‌ అందేందుకు తోడ్పడుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, సమర్ధంగా పని చేసేందుకు తగినట్టుగా కండరాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. వార్మ్‌పతో గుండె వేగం నెమ్మదిగా పెరగడం వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. 

Updated Date - 2022-06-28T21:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising