ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువును తగ్గించే సపోటా!

ABN, First Publish Date - 2022-02-03T05:30:00+05:30

సపోటాల్లో ఎ, సి విటమిన్‌ పుష్కలంగా దొరుకుతాయి. కంటికి మంచిది. వ్యాధి నిరోధకశక్తి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సపోటాల్లో ఎ, సి విటమిన్‌ పుష్కలంగా దొరుకుతాయి. కంటికి మంచిది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.


తియ్యనైన ఫ్రక్టోజ్‌ ఉంటుంది. ఈ తీపిదనం తాజా శక్తిని ఇస్తుంది.


ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువ. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రించే గుణం వీటికి ఉంది.


డైటింగ్‌ చేసేవాళ్లు తింటుంటారు. బరువు కూడా తగ్గిస్తుంది.


సపోటాను హ్యాపీ ఫుడ్‌ అంటారు. వీటిని తీసుకోవడం వల్ల చర్మకణాలూ మెరుగవుతాయి. జుట్టు రాలటాన్ని అదుపులో ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొల్లాజిన్‌ ఉత్పత్తి పెంచే గుణం సపోటాలో ఉంది.

Updated Date - 2022-02-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising