ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మ నిగారింపు కోసం...

ABN, First Publish Date - 2022-02-10T04:42:59+05:30

కుంకుమపువ్వులో ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్‌, కాపర్‌, ఫోలిక్‌యాసిడ్‌, నియాసిన్‌, విటమిన్‌ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్‌ టోన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంకుమపువ్వులో ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్‌, కాపర్‌, ఫోలిక్‌యాసిడ్‌, నియాసిన్‌, విటమిన్‌ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్‌ టోన్‌ పెంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ను దూరమవుతాయి. రక్తసరఫరా పెరిగేలా చేయడం ద్వారా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. కొద్దిగా కుంకుమ పువ్వును రెండు టీస్పూన్ల నీళ్లలో నానబెట్టాలి. ఆ నీటిలో ఒక టీస్పూన్‌ పాలు, రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. వారంలో రెండు మూడు రోజులు ఇలా చేస్తే ఫలితం బాగుంటుంది. 


మొటిమల మచ్చలు పోవాలంటే...

ఇందుకోసం ముల్తానీ మట్టి బాగా పనికొస్తుంది. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది. ఇది మచ్చలను తొలగించి చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో కొద్దిగా పసుపు, అర టీస్పూన్‌ గంధంపొడి వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి బాగా ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 

Updated Date - 2022-02-10T04:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising