ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజూ నారింజ తింటే...

ABN, First Publish Date - 2022-02-12T14:18:10+05:30

ఒక నారింజ పండులో 1.3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఈ ఫైబర్‌ జీర్ణవ్యవస్థకు మంచిది. రక్తంలోని.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక నారింజ పండులో 1.3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఈ ఫైబర్‌ జీర్ణవ్యవస్థకు మంచిది. రక్తంలోని చక్కెరశాతాన్ని అదుపులో ఉంచుతుంది. నారింజ పండ్లు రోజూ తీసుకుంటే మంచి నిద్రకూడా పడుతుంది. 


నారింజలో 80 శాతం సి - విటమిన్‌ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.


వ్యాయామాలు చేయడం పూర్తి అయిన తరువాత ఈ పండును లేదా జ్యూస్‌ తాగితే మంచిది. ఇది బరువును తగ్గిస్తుంది. విటమిన్‌-సి వల్ల చర్మం ఆరోగ్యకరంగా తయారవుతుంది.ుఽ నారింజల్లో ఉండే పొటాషియం మెదడుకు మంచిది. డిప్రెషన్‌ లక్షణాలను తగ్గిస్తుంది. కండరాలకు మంచిది. బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రించటంతో పాటు నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది.


వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం నారింజకు ఉంది.


నారింజ పండ్లు తినటం వల్ల కంటి చూపు సైతం మెరుగుపడుతుంది. 


ఒక పండు తింటే 35 క్యాలరీలు లభిస్తాయి. 


Updated Date - 2022-02-12T14:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising