ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Why white rice is good: బరువుతగ్గడానికి వైట్ రైస్ సహాయపడుతుందా? కడుపునొప్పి వచ్చినపుడు వైట్ రైస్ తీసుకోమంటారు?

ABN, First Publish Date - 2022-08-30T19:23:07+05:30

మామూలుగా మనందరిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే రోజూ తినే ఆహారంలో వైట్ రైస్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైట్ రైస్‌లో రెసిస్టెంట్ స్టార్చ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ప్రపంచంలో అనేక సంస్కృతులలో ప్రధాన ఆహారంగా ఉన్న తెల్ల బియ్యం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది. 


వైట్ రైస్ ప్రయోజనాలు..

ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. ప్రపంచంలో అనేక సంస్కృతులలో తెల్లబియ్యం ప్రధాన ఆహారం. కొవ్వు తక్కువగా ఉండి పండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా ఇందులో ఎక్కువగానే ఉంటాయి.


బరువును పెంచదు..

మామూలుగా మనందరిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే రోజూ తినే ఆహారంలో వైట్ రైస్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని కంగారు పడుతుంటాం. 


వైట్ రైస్ బరువును పెంచదు.. 

ఒక కప్పు వండిన అన్నంలో దాదాపు 200 కేలరీలు ఉంటాయి. ఇది రోజువారీ 2000 కేలరీలలో 10 శాతం మాత్రమే. అంతే కాదు వైట్ రైస్ లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మన ఆహారంలో సమతుల్యం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చు. 


కడుపు నొప్పి వచ్చినపుడు వైట్ రైస్..

కడుపునొప్పి వచ్చినపుడు వైట్ రైస్ తీసుకోమని మన డాక్టర్స్ అంటూ ఉంటారు.. అంటే జావలాంటిది తీసుకోమని చెపుతారు. ఇలా ఎందుకు అంటారు అంటే అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. అతిసారం లేదా కడుపు నొప్పితో బాధపడేవారు అన్నం జావ తీసుకోవడం ఉత్తమం. 


వైట్ రైస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ..

వైట్ రైస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పని చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 


వ్యాయామం తరువాత రైస్..

వ్యాయామం తరువాత కండరాలకు అమైనో ఆమ్లాలను పెంచడంలో వేగంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను ఉత్తమం. అలాగే గ్లైకోజెన్ స్థాయిని పొందడానికి సహాయపడుతుంది. 

Updated Date - 2022-08-30T19:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising