ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Curry Leaves for Hair: కరివేపాకు జుట్టును నల్లగా మారుస్తుందా? వారంలో ఎన్నిసార్లు తలకు పెట్టుకోవాలి?

ABN, First Publish Date - 2022-08-29T20:58:35+05:30

కరివేపాకు జుట్టుకు మంచిదని ఆహారంలో తీసుకోవడం వల్ల జట్టు ఒత్తుగా మారుతుందని పెద్దవాళ్ళు చెపుతూ ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరివేపాకును మన ఆహారంలో ప్రధానంగా ఉపయోగిస్తాం. కరివేపాకు జుట్టుకు మంచిదని ఆహారంలో తీసుకోవడం వల్ల జట్టు ఒత్తుగా మారుతుందని పెద్దవాళ్ళు చెపుతూ ఉంటారు. అయితే ఇది జుట్టుకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది. జుట్టుకు కరివేపాకును పేస్ట్ గా పెట్టుకోవడం వల్ల కూడా  నలుపురంగు వస్తుందని ఇప్పటి డాక్టర్స్ మాట. ఇది జుట్టుకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది. ఇది ఎలాగో చూద్దాం.


ఆరోగ్యకరమైన వెంట్రుకల కోసం.. 

వంటల్లో వాడే కరివేపాకు ఆరోగ్యానికి మంచి చేస్తుందని నమ్ముతాము. ఇది బరువును తగ్గించడంలోనూ, చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు తెల్లగా ఉన్నవారు కరివేపాకును వాడటం వల్ల జుట్టు నల్లబడుతుంది. 


పొడిబారిన, చిట్లిన వెంట్రుకలకు కరివేపాకు పేస్ట్..

జట్టు నల్లగా మారడానికి కరివేపాకును నూనె లేదా హెయిర్ మాస్క్ గా ఉపయోగించవచ్చు. కరివేపాకు నూనెను ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం.  


కరివేపాకు నూనె..

కరివేపాకు నూనెను తయారు చేయడానికి ఒక గిన్నె తాజా కరివేపాకును తీసుకోండి. దీనకి ఒక గిన్నె కొబ్బరి నూనె సగం గిన్నెతరిగిన ఉల్లిపాయలను తీసుకుని బాణలిలో నూనె వేడి చేయండి. కరివేపా, ఉల్లిపాయలు వేసి కాసేపు ఉడికించండి. నూనె మరిగినపుడు మంట ఆపి చేయండి. ఈ నూనెను చల్లార నిచ్చి వెంట్రుకల కుదుళ్ళలకు పట్టించండి. త్వరలోనే జుట్టు బలహీనత పోయి ఒత్తుగా తయారవుతుంది.


కరివేపాకు మాస్క్ ఎలా చేయాలంటే..

కరివేపాకు హెయిర్ మాస్క్ చేయడానికి కరివేపాకును పేస్ట్ కింద నూరాలి. ఇందులో ఒక గిన్నె పెరుగు, రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మాస్క్ ను జుట్టుకు పట్టించి 20 నిముషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడటం తగ్గి అందంగా ఒత్తుగా మారుతుంది. 

Updated Date - 2022-08-29T20:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising