ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగులు పాకినట్టు అనిపిస్తే ఇలా చేయండి!

ABN, First Publish Date - 2022-06-21T20:07:06+05:30

రాత్రివేళల్లో కాళ్లలో, పాదాల్లో పురుగులు పాకినట్టు అనిపిస్తోందా? అయితే దాన్ని ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’కు సూచనగా భావించాలి. మెగ్నీషియం పోషక లోపం మూలంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రివేళల్లో కాళ్లలో, పాదాల్లో పురుగులు పాకినట్టు అనిపిస్తోందా? అయితే దాన్ని ‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’కు సూచనగా భావించాలి. మెగ్నీషియం పోషక లోపం మూలంగా రక్తసరఫరాలో సమస్యలు తలెత్తి, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మెగ్నీషియం పుష్కలంగా దొరికే బాదం, పాలకూర, గుమ్మడి విత్తనాలు తినాలి. 

Updated Date - 2022-06-21T20:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising