ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దనియాల్లో ఔషధ గుణాలెన్నో..!

ABN, First Publish Date - 2022-08-09T17:51:42+05:30

ప్రతి వంటింట్లో సర్వసాధారణంగా ఉండే వాటిల్లో దనియాలు కూడా ఒకటి. దనియాల పొడిని, దనియాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి వంటింట్లో సర్వసాధారణంగా ఉండే వాటిల్లో దనియాలు కూడా ఒకటి. దనియాల పొడిని, దనియాలను మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో దనియాల పొడిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం వంటల్లో ఉపయోగించే కొత్తిమీర నుంచే మనకు దనియాలు వస్తాయి. వంటల్లో కొత్తమీరను ఉపయోగించినా కూడా మనకు మేలు కలుగుతుంది. దనియాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయని, వీటిని ఉపయోగించి మనం అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తయారు చేసే కషాయాల్లో కూడా దనియాలను ఉపయోగిస్తుంటాం. దనియాల వల్ల మనకు కలిగే ఆరోగ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


దనియాలను దంచి నీటిలో వేసి మరిగించి వడకట్టి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని తాగడం వల్ల కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇలా దనియాలు మరగించిన నీటిని రోజూ తాగుతుండడం వల్ల మూత్రం ధారాలంగా వస్తుంది. 


నార్సింగ్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-08-09T17:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising