ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే ఆనందంగా...

ABN, First Publish Date - 2022-08-10T05:30:00+05:30

పిల్లలు ఉండే ఇంట్లో వానాకాలం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం కాకుండా వేడి వేడిగా తినాలి. దీనివల్ల చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా గాలిలో తేమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు ఉండే ఇంట్లో వానాకాలం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం కాకుండా వేడి వేడిగా తినాలి. దీనివల్ల చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా గాలిలో తేమ ఉండటం వల్ల దోమల బెడద ఎక్కువ ఉంటుంది. సులువుగా వైరల్‌ ఫీవర్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లల్ని వానల్లో తడవకుండా చూసుకోవాలి.


  • పిల్లలకు విభిన్నమైన డెలిషియస్‌ ఫుడ్‌ తయారు చేయాలి. బోర్డ్‌గేమ్స్‌ ఆడిస్తే బోర్‌గా ఫీలవ్వరు.
  • చిన్నపిల్లలందరినీ ఒక చోట చేర్చి పజిల్స్‌, చెస్‌, క్యారమ్స్‌.. లాంటివి ఆడించాలి. 
  • ఇంట్లోనే పాప్‌కార్న్‌ చేసి పిల్లలకు ఇష్టమైన సినిమాలను చూపించాలి.
  • పెయింటింగ్‌తో పాటు యాక్టివిటీస్‌ చేయించాలి. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ చేస్తుంటే సరికొత్త ఆలోచనలొస్తాయి.
  • లిప్‌సింక్‌ చేస్తే ఏమి మాట్లాడారో కనుక్కోవటం, హైడ్‌ అండ్‌ సీక్‌ లాంటివి ఆడిస్తే ఉపశమనంగా ఫీలవుతారు పిల్లలు. పేపర్‌ ప్లేన్స్‌ లాంటివి చేసి ఆడుకోనివ్వాలి. ఇష్టమైన స్టోరీ బుక్స్‌ చదివించాలి.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising