ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ మ్యాప్స్‌తో ఇంధనం ఆదా!

ABN, First Publish Date - 2022-09-10T05:30:00+05:30

గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త అడుగు వేసింది. మోస్ట్‌ ఫ్యూయల్‌ ఎఫిసియెంట్‌ రూట్‌ అంటే ఏ మార్గంలో వెళితే ఇంధనం ఆదా అవుతుందన్నది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త అడుగు వేసింది. మోస్ట్‌ ఫ్యూయల్‌ ఎఫిసియెంట్‌ రూట్‌ అంటే ఏ మార్గంలో వెళితే ఇంధనం ఆదా అవుతుందన్నది తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, జర్మనీలో అమలవుతోందని చెబుతున్న ఈ ఫీచర్‌ని యూరప్‌లో 40 దేశాలకు విస్తరించే యోచనలో ఉందని ‘9టు5 గూగుల్‌’ వెల్లడించింది. 

దీన్ని ఉపయోగించే వ్యక్తులు తాము ఏ రకం ఇంధనం ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని తెలియజేయాలి. ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్‌గా దీనిని పేర్కొంటున్నారు. డబ్బు ఆదాతోపాటు కర్బన ఉద్ఘారాల నియంత్రణ ఈ ఫీచర్‌ లక్ష్యం. ‘మోస్ట్‌ ఫ్యూయల్‌-ఎఫిసియెంట్‌ రూట్‌’ అన్న బ్యాడ్జ్‌ ప్రత్యేకించి ఆ రూట్‌పై కనిపిస్తుంది. అవసరం లేదనుకుంటే ఈ ఫీచర్‌ను డిజేబుల్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. 


Updated Date - 2022-09-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising