ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడిని తగ్గించే ‘ఫ్రెండ్‌’!

ABN, First Publish Date - 2022-01-17T08:38:41+05:30

ఎవరైనా సరే సమస్య వచ్చినపుడు సాధ్యమైనంత వరకూ పోరాడు లేదా పారిపో సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. సమస్య నుంచి పారిపోతే ఒత్తిడి చిత్తవుతుందనుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరైనా సరే సమస్య వచ్చినపుడు సాధ్యమైనంత వరకూ పోరాడు లేదా పారిపో సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. సమస్య నుంచి పారిపోతే ఒత్తిడి చిత్తవుతుందనుకుంటారు. అయితే అది వేధిస్తూనే ఉంటుంది. అసలు ఒత్తిడి త్వరగా తగ్గిపోవాలంటే ఫ్రెండ్షిప్‌తోనే సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌ వాళ్లు ఓ సర్వే నిర్వహించారు. ముఖ్యంగా మొదట మహిళలపై ఓ సర్వే చేశారు. ఒత్తిడిగా ఉన్నపుడు వారి క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో మాట్లాడినపుడు కార్టిసోల్‌ స్థాయి తగ్గిపోయిందట. దీని వల్ల స్ర్టెస్‌ శాతం తగ్గిపోయింది. ఇదే విధానాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కొంతమంది అంతర్జాతీయ పరిశోధకులు మగవాళ్లపై పరిశీలించారు. ఎమోషనల్‌గా దగ్గరయ్యే స్నేహితులతో బాధల్ని, సమస్యలను పంచుకోవటం వల్ల ఆక్సిటోసిన్‌ స్థాయి పెరిగి ఒత్తిడి తగ్గిపోతుంది. జెండర్‌తో సంబంధం లేకుండా ఎమోషనల్‌గా దగ్గరయ్యే ఏ స్నేహితుడితో అయినా మాటలు కలిపితే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి కాసేపు తగ్గిపోతుందా? ఎక్కువ సేపు ఒత్తిడి ఉండదా? అనే విషయాలు పక్కనబెడితే.. ఒత్తిడి ఎంతో కొంత సమయం పాటు తక్కువ నమోదు కావటం మంచిదే కదా! దట్‌.. ఈజ్‌ ఫ్రెండ్‌షిప్‌! 

Updated Date - 2022-01-17T08:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising