ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు ఆరోగ్యం కోసం...

ABN, First Publish Date - 2022-10-03T08:10:23+05:30

జుట్టు నల్లగా, కుదుళ్లు గట్టిగా ఉండాలంటే రసాయనాల్లేని సహజమైన పదార్థాలని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుట్టు నల్లగా, కుదుళ్లు గట్టిగా ఉండాలంటే రసాయనాల్లేని సహజమైన పదార్థాలని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.    

పచ్చి కొబ్బరి పాలను కాస్త గోరువెచ్చగా వేడి చేసి వాటిని జుట్టుకు కుదుళ్లు తాకేట్లు పట్టించి గంట తర్వాత కడిగేస్తే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. 

నిమ్మరసంను జుట్టుకు కొబ్బరినూనెలా పట్టిస్తే జుట్టులోని పేలు, చుండ్రు పోతాయి. ఆరిన తర్వాత కడిగేయాలి.

అలొవెరా జెల్‌ను జుట్టు కుదుళ్లు తాకేట్లు పట్టిస్తే జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. 

Updated Date - 2022-10-03T08:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising