ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విల్లులాంటి వెన్ను కోసం...

ABN, First Publish Date - 2022-08-04T05:41:53+05:30

వెన్ను వంకర ఉన్న వారికి కలిగే శారీరక అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం యోగాసనాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెన్ను వంకర ఉన్న వారికి కలిగే శారీరక అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం యోగాసనాలను ఆశ్రయించవచ్చు. వెన్నులో అసౌకర్యాన్ని తొలగించే ఆ ఆసనాలు ఇవే! 


వెన్ను సాగదీయడం ప్రధానంగా యోగాభ్యాసం మొదలవుతుంది. ఇందుకోసం వేసే ఆసనాల వల్ల వెన్ను, పక్కటెముకలకు వ్యాయామం అంది, వెన్నులోని కండరాలలో ఒత్తిడి వదులుతుంది. వెన్నుపూసల మధ్య అసమతౌల్యం సర్దుకుని, ఒద్దిక ఏర్పడడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉపరిస్తాయి. అవేంటంటే...


బితిలాసనం 

బల్లను పోలిన ఆకారంలోకి మారాలి.

మోకాళ్లు, అరచేతుల ఆధారంగా టేబుల్‌ భంగిమలోకి మారాలి.

ఈ భంగిమలో తలను నెమ్మదిగా పైకి లేపి ఆకాశాన్ని చూడాలి.

శ్వాస పీల్చుకుని, కొన్ని క్షణాల పాటు ఊపిరి ఆపి ఉంచాలి.

ఇలా నాలుగు సార్లు శ్వాస పీల్చి వదిలిన తర్వాత తిరిగి తలను దించాలి.

ఇలా దించేటప్పుడు లోతుగా వంచిన వెన్నును పైకి లేపాలి. 

తలను మరింత కిందకు ఛాతీ వైపు వంచాలి.

ఇలా వెన్నును వంచుతూ, లేపుతూ 

ఈ ఆసనాన్ని ముగించాలి.


బాలాసనం

మెకాళ్లు మడిచి నేల మీద కూర్చోవాలి. 

ఈ భంగిమలో మడిచిన పాదాలు పిరుదులను తాకేలా ఉండాలి.

తర్వాత చేతులను చాపి, ముందుకు వంగాలి.

ఇలా వంగినప్పుడు ముఖం, ఛాతీ, అరచేతులు నేలను తాకాలి.

ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా పైకి లేవాలి. 

ఈ ఆసనంతో వెన్నులో ఒత్తిడి తొలగి, 

కండరాలకు స్వాంతన చేకూరుతుంది. 


Updated Date - 2022-08-04T05:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising