ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కొత్త పరీక్ష

ABN, First Publish Date - 2022-07-05T08:32:54+05:30

నాసల్‌ స్వాబ్స్‌, రక్త పరీక్ష.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించడం కోసం ఇప్పటివరకూ ఈ పరీక్షల మీదే ఆధారపడుతున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాసల్‌ స్వాబ్స్‌, రక్త పరీక్ష.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారించడం కోసం ఇప్పటివరకూ ఈ పరీక్షల మీదే ఆధారపడుతున్నాం. అయితే అసౌకర్యం కలిగించే ఈ పరీక్షల నుంచి విముక్తిని కల్పిస్తూ, టోక్యో యూనివర్శిటీకి చెందిన జపాన్‌ పరిశోధక బృందం, మూడు నిమిషాల వ్యవధిలోనే కొవిడ్‌ యాంటీబాడీల ఉనికిని నిర్ధారించే ఒక ప్యాచ్‌ను అభివృద్ధి చేసింది. చర్మం అడుగున ఉండే  ఎపిడెర్మిస్‌, డెర్మిస్‌ పొరల్లో ఉండే ఇంటర్‌స్టీషియల్‌ ఫ్లూయిడ్‌ (ఐఎ్‌సఎ్‌ఫ)లోని యాంటీబాడీల పరిమాణాన్ని లెక్కించే సూత్రం ఆధారంగా, ఈ ప్యాచ్‌ పరీక్షను వాళ్లు అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త యాంటీబాడీ పరీక్ష, సార్స్‌ కొవిడ్‌-2ను ఎంతో వేగంగా, కచ్చితంగా పసిగడుతుంది. గోల్డ్‌ నానోపార్టికల్స్‌ను కలిగి ఉండే ఈ టెస్టింగ్‌ స్ట్రిప్స్‌, ప్రస్తుతం పలు దేశాల్లో విస్తృతంగా వాడుకలోకొచ్చాయి. 

Updated Date - 2022-07-05T08:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising