ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాంటివి నాకూ నచ్చవు

ABN, First Publish Date - 2022-02-20T05:30:00+05:30

ఇటీవల విడుదలైన ‘గెహరియా’ చిత్రంలో అందాల ఆరబోతకు దిగడమే కాదు, శ్రుతిమించిన శృంగార సన్నివేశాలతో అభిమానులను హీటెక్కించారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల విడుదలైన ‘గెహరియా’ చిత్రంలో అందాల ఆరబోతకు దిగడమే కాదు, శ్రుతిమించిన శృంగార సన్నివేశాలతో అభిమానులను హీటెక్కించారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్ధాంత్‌ చతుర్వేది, దీపిక మధ్య బోల్డ్‌ సన్నివేశాలపై నెటిజన్ల నుంచి ఆమె తీవ్రమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. తనపై వచ్చిన విమర్శలపై దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.


‘ఈ సినిమా అంగీకరించేముందు అలీషా (సినిమాలో ఆమె పాత్ర పేరు) ప్రవర్తన తప్పా?, ఒప్పా? అనే విషయాన్ని నేను ఆలోచించలేదు. సినిమాలో చెప్పాలనుకున్న విషయం అది కాదు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్లు చేసే పనులు అందరికీ నచ్చాలని లేదు. అలాగే నాకు కూడా! మంచి చెడుల గురించి తీర్పులు చెప్పడం నా పని కాదు. ఒక నటిగా నా పాత్రతో ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేయగలిగానా, లేదా అనేదే నాకు ముఖ్యం’ అన్నారు. 

Updated Date - 2022-02-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising