ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది యాపిల్‌ ఎంఆర్‌ హెడ్‌సెట్‌

ABN, First Publish Date - 2022-06-18T09:43:05+05:30

యాపిల్‌ - మిక్స్‌డ్‌ రియాలిటీ(ఎంఆర్‌) హెడ్‌సెట్‌పై పనిచేస్తోంది. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌), వర్చ్యువల్‌ రియాలిటీ(వీఆర్‌)ని కలిపి మిక్స్‌డ్‌ రియాలిటీకి వీలుకల్పిస్తోందని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ - మిక్స్‌డ్‌ రియాలిటీ(ఎంఆర్‌) హెడ్‌సెట్‌పై పనిచేస్తోంది. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌), వర్చ్యువల్‌ రియాలిటీ(వీఆర్‌)ని కలిపి మిక్స్‌డ్‌ రియాలిటీకి వీలుకల్పిస్తోందని సమాచారం. ఈ హెడ్‌సెట్‌ను వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో విడుదల చేస్తుందని అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో టెస్టింగ్‌ను మొదలుపెడుతుందని కూడా అంటున్నారు. యాపిల్‌ ఏఆర్‌ గ్లాసెస్‌కు సంబంధించి ఎన్ని పుకార్లు షికారు చేసినప్పటికి డిజైన్‌ పరిమితుల దృష్ట్యా ఐఫోన్‌పైనే ఈ గ్లాసెస్‌ డిపెండ్‌ అయి ఉంటాయి. 

Updated Date - 2022-06-18T09:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising