ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ ఈ క్లీనింగ్‌ యాప్స్‌ వద్దు

ABN, First Publish Date - 2022-09-10T05:38:18+05:30

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ పర్యాయం గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచే మాల్వేర్‌ దెబ్బకొడుతోంది. ఈసారి షార్క్‌బాట్‌ అనే బ్యాంకింగ్‌ ట్రోజన్‌ మళ్ళీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ పర్యాయం గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచే మాల్వేర్‌ దెబ్బకొడుతోంది. ఈసారి షార్క్‌బాట్‌ అనే బ్యాంకింగ్‌ ట్రోజన్‌ మళ్ళీ యవనికపైకి వచ్చింది. రెండు యాంటీవైరస్‌, క్లీన్‌ యాప్స్‌ వెనుక దాగుని ఉంటోందని హ్యాకర్‌ న్యూస్‌ ఒకటి వెల్లడించింది. అలా మాల్వేర్‌ కలిగిన రెండు యాప్స్‌ - ‘మిస్టర్‌ ఫోన్‌ క్లీనర్‌’ ఒకటి కాగా, ‘క్యాల్‌హ్యావీ మొబైల్‌ సెక్యూరిటీ’ రెండోది. స్పెయిన్‌, ఆస్ట్రేలియా, పోలండ్‌, జర్మనీ, అమెరికా, ఆస్ట్రియా దేశాల్లోని యూజర్లు వీటి టార్గెట్‌. ఇది యాక్సెసిబిలిటీ పర్మిషన్స్‌పై కూడా ఆధారపడదని తెలుసుకోవాలి. బ్యాంక్‌ అకౌంట్‌ క్రెడెన్షియల్స్‌, ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లో కలుగజేసుకోవడం, ఆటోమేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌ను ఉపయోగించి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నిధులను స్వాహా చేస్తుంది.

Updated Date - 2022-09-10T05:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising