ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసును గుర్తించే ఏఐ టూల్‌

ABN, First Publish Date - 2022-07-02T08:51:11+05:30

అవసరార్థం వయసు వివరాలను దాచిపెట్టడం కొందరికి అలవాటు. వయసును మార్చడంలో కూడా దిట్టలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవసరార్థం వయసు వివరాలను దాచిపెట్టడం కొందరికి అలవాటు. వయసును మార్చడంలో కూడా దిట్టలు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. 18 ఏళ్ళు నిండకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించే వారికి చెక్‌ పెట్టేందుకు ఏఐ ని ఉపయోగించుకుంటోంది. అందుకు మూడు పద్ధతులను ఎంచుకుంది. మ్యూచువల్‌ ఫాలోవర్స్‌ నిర్ధారించడం, ఏఐ ద్వారా వీడియో సెల్ఫీ చివరగా ఐడీ ప్రూఫ్‌ అడగడం. వీడియో సెల్ఫీ ద్వారా వయసును నిర్ధారించుకునేందుకు ‘యోటి’ అనే కంపెనీతో ఇన్‌స్టాగ్రామ్‌ జతకట్టింది. ఫేసియల్‌ ఫిగర్స్‌ ఆధారంగా వయసును యోటి అంచనా వేస్తుంది. ఈ టెక్నాలజీతో కేవలం వయసును మాత్రమే నిర్ధారించడం కుదురుతుంది. ఇందుకోసం ఇమేజ్‌ని మాత్రం కంపెనీతో షేర్‌ చేస్తుంది. మ్యూచువల్‌ ఫాలోవర్స్‌ అంటే సోషల్‌ ఓచింగ్‌ కిందకు వస్తుంది. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న ముగ్గురు వ్యక్తులు(ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌) పాల్గొంటారు. అభ్యర్థికి 18 సంవత్సరాలని చెప్పాలి. చివరగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ సహా ఏదైనా ఐడీ ప్రూఫ్‌ను అప్‌లోడ్‌ చేయాలి. 

Updated Date - 2022-07-02T08:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising