ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2023 వెల్‌కమ్‌ మేకప్‌

ABN, First Publish Date - 2022-12-31T03:48:01+05:30

2022కు గుడ్‌ బై చెప్పేసి, కిల్లర్‌ కళ్లతో 2023కి స్వాగతం పలకాలంటే, సరికొత్త ఐమేకప్‌ టెక్నిక్స్‌ను అనుసరించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2022కు గుడ్‌ బై చెప్పేసి, కిల్లర్‌ కళ్లతో 2023కి స్వాగతం పలకాలంటే, సరికొత్త ఐమేకప్‌ టెక్నిక్స్‌ను అనుసరించాలి. అందుకోసం ఇవిగో ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి.

క్రిస్టల్‌ ఐస్‌: క్రిస్టల్‌ రైన్‌స్టోన్స్‌కు మేక్‌పలో స్థానం కల్పించడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌. ఇందుకోసం కనురెప్పలకు షాంపేన్‌ బేస్‌డ్‌ ఐ షాడో అప్లై చేసుకుని, క్రిస్టల్‌ రైన్‌స్టోన్స్‌ను అక్కడక్కడా అద్దుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం వజ్రంలా మెరిసిపోవడం ఖాయం.

గ్లేజ్‌డ్‌ గ్లామర్‌: మెరుపులీనే ముఖం సొంతం కావాలంటే, అలా్ట్ర గ్లాసీ లిప్‌స్టిక్‌, షిమ్మరీ ఐ షాడో ఎంచుకోవాలి.

ల్యావెండర్‌ హేజ్‌: ఐ మేకప్‌ న్యూఇయర్‌ పార్టీ అసాంతం చెక్కు చెదరకుండా ఉండాలంటే, కంటి మేక్‌పకు ముందు ఐ ప్రైమర్‌ అప్లై చేసుకోవాలి.

క్లాసిక్‌ రెడ్‌: ముదురు రంగు ఇటుక రంగు లిప్‌స్టిక్‌ పార్టీ లుక్‌ను తెచ్చి పెడుతుంది. కాబట్టి రెడ్‌ కార్పెట్‌ రెడ్‌ లేదా డార్క్‌ రెడ్‌ లిప్‌స్టిక్‌ను పెదవులకు అప్లై చేసుకోవాలి.

గ్లిట్టర్‌ అండర్‌లైనర్‌: కనురెప్పలకే కాదు, కళ్ల దిగువన అలంకరణ కూడా మేక్‌పలో కీలకమే! ఇందుకోసం మెరుపులీనే స్పార్క్‌లీ కళ్ల దిగువన తగుమాత్రంగా అప్లై చేసుకోవాలి. అలాగే ఫాల్స్‌ ఐ ల్యాషెస్‌ అలంకరించుకోవాలి.

క్రిస్టల్‌ క్యాట్‌ ఐ: కనురెప్పలకు ఐలైనర్‌ దిద్దుకుని, దాని మీద వరస నక్షత్రాల్లా క్రిస్టల్స్‌ను అద్దుకోవాలి.

Updated Date - 2022-12-31T03:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising