ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breaking News: సీఎం పదవికి యోగి రాజీనామా

ABN, First Publish Date - 2022-03-12T00:06:55+05:30

కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 57..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆనందిబెన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగి ఆదిత్యనాథ్ తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల అనంతరం వరుసగా రెండోసారి ఎన్నికైన ఏకైక ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు.


కొద్ది రోజుల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 57 తగ్గినప్పటికీ 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో 255 స్థానాలు గెలుచుకుని ఏకఛత్రాధిపత్యాన్ని దక్కించుకుంది. ఇక ఎస్పీ గత ఎన్నికలతో పోల్చుకుంటే 67 స్థానాలు అధికంగా గెలిచి 111 సీట్లు సాధించినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్, బీఎస్పీ సింగిల్ డిజిట్‌లో ఆగిపోయాయి.

Updated Date - 2022-03-12T00:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising