ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశభక్తి గీతాలు ఆలపించి ప్రపంచ రికార్డు

ABN, First Publish Date - 2022-08-13T08:55:08+05:30

రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం దేశభక్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లో కోటి మంది విద్యార్థుల ఘనత


జైపూర్‌, ఆగస్టు 12: రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థులు ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దాదాపు కోటి మంది పాఠశాల విద్యార్థులు శుక్రవారం దేశభక్తి గీతాలను ఆలపించి ఈ రికార్డును నెలకొల్పారు. ఇందులో భాగంగా ‘వందే మాతరం’, ‘సారే జహాసే అచ్చా’, జాతీయ గీతం ‘జనగణమన’ వంటి గీతాలను దాదాపు 25 నిమిషాలపాటు ఆలపించారు. ఈ సందర్భంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను అభినందించారు. 

Updated Date - 2022-08-13T08:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising