ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్‌ ఆర్డర్ చేస్తే.. సోప్‌ బాక్స్‌ వచ్చిందని మహిళ ఆవేదన

ABN, First Publish Date - 2022-02-09T00:07:46+05:30

ఐఫోన్‌ ఆర్డర్ చేస్తే.. సోప్‌ బాక్స్‌ వచ్చిందని మహిళ ఆవేదన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యూకేకు చెందిన మహిళా కస్టమర్‌కు ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌ ద్వారా యూకే మహిళ ఆపిల్ కొత్త ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ చేయగా.. దానికి బదులుగా సోప్‌తో కూడిన బాక్స్‌ను ఈ-కామర్స్ సంస్థ పంపిణి చేయడంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. స్కై మొబైల్ నుంచి ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ చేయగా హ్యాండ్ సోప్‌తో కూడిన ప్యాకేజీని అందుకున్నట్లు యూకే మహిళ పేర్కొంది. ఈ అంశంపై బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో స్కై మొబైల్ దర్యాప్తు ప్రారంభించిందని, అయితే ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచినా, తనకు ఇప్పటికీ ఫోన్ రాలేదని ఆమె చెప్పారు. 

Updated Date - 2022-02-09T00:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising