ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లి వేడుకలో మహిళ కాల్పుల కలకలం

ABN, First Publish Date - 2022-02-17T01:41:10+05:30

Viral Video: పెళ్లి వేడుకలో మహిళ కాల్పుల కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: పెళ్లి వేడుకలో టపాసులు కాల్చడం మామూలే. టపాసులు కాల్చడం రొటీన్ అనుకుందో ఏమో.. ఏకంతా ఒరిజినల్ తుపాకీతో కాల్పులు జరిపి కలకలం సృష్టించింది ఒక మహిళ. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిందీ సంఘటన. సదరు మహిళ గాలిలో వరుసగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వైరల్ వీడియో ప్రకారం.. ఒక మహిళ తన రెండు చేతుల్లో తుపాకీ పట్టుకుని ఆపకుండా ఆరు రౌండ్లు కాల్పులు జరిపింది. చుట్టూ కొంత మంది నిల్చుని ఆమెని చూస్తూ ఉన్నారు. కొందరు తమకేం సంబంధం లేదన్నట్లుగా వారి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో ఒక వ్యక్తి మరొక తుపాకీతో వచ్చి కాల్పులు జరిపిన మహిళతో కలిసి కాల్పులు జరుపుతున్నట్లు పోజ్ ఇస్తూ ఫొటోలు తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై స్పందించారు. దీనిపై విచారణ ప్రారంభించామని క్రైం బ్రాంచ్ ఏసీపీ రాజేష్ దండోతియా తెలిపారు.



Updated Date - 2022-02-17T01:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising