ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంపుడు శునకం కోసం బెడ్రూం నిర్మించిన మహిళ

ABN, First Publish Date - 2022-04-06T16:35:49+05:30

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం కోసం ఇంట్లో మెట్ల కింద ప్రత్యేకంగా ఓ బెడ్రూం నిర్మించిన మహిళ ఉదంతం తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం కోసం ఇంట్లో మెట్ల కింద ప్రత్యేకంగా ఓ బెడ్రూం నిర్మించిన మహిళ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన పెంపుడు కుక్క కోసం ఇంట్లోని మెట్ల కింద నిర్మించిన బెడ్రూం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబసభ్యులతోపాటు తన పెంపుడు కుక్క కోసం ఓ మహిళ స్వయంగా బెడ్రూం నిర్మించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.కుక్క బెడ్రూంలో అది పడుకునేందుకు వీలుగా పరుపు కూడా వేశారు. కుక్క తాగేందుకు మంచినీటిని సైతం ఉంచారు. కుక్క కోసం బెడ్రూం నిర్మాణం వీడియోకు నెటిజన్ల నుంచి షేర్‌లు,కామెంట్లు, లైక్‌లు వెల్లువెత్తాయి. కుక్క బెడ్రూంకు అద్దె ఎంత ఇవ్వాలి అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. తన బెడ్రూం కంటే కుక్క బెడ్రూం అందంగా ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-04-06T16:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising