ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wind power: పెరిగిన పవన విద్యుత్‌

ABN, First Publish Date - 2022-11-01T08:55:28+05:30

రాష్ట్రంలో పవన విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి సామరథ్యం 4,100 మెగవాట్లకు పెరగనుంది. పవన విద్యుత్‌ పథకంపై కేంద్రప్రభుత్వం(Central Govt) కొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 4,100 మెగావాట్ల ఉత్పత్తికి అనుకూలం

ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 31: రాష్ట్రంలో పవన విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి సామరథ్యం 4,100 మెగవాట్లకు పెరగనుంది. పవన విద్యుత్‌ పథకంపై కేంద్రప్రభుత్వం(Central Govt) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో పవన విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యాన్ని 4,100 మెగవాట్లకు పెంచేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు రాష్ట్రంలోని పవన విద్యుత్‌ కేంద్రాల్లో వసతులను మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం 4,100 మెగవాట్లకు పెంచనున్నారు. విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరగాలంటే పవన విద్యుత్‌(Wind power) కేంద్రాల్లో వున్న పాత టర్బన్లను మార్చాల్సివుంది. అయితే చాలా వరకు విద్యుత్‌ కేంద్రాల్లో పాత టర్బన్లే వున్నాయి. దీంతో ఈ టర్బన్లను మార్చి, ఉత్పత్తిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిజానికి పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచాలని 2016లోనే కేంద్రప్రభుత్వం సూచించింది. కానీ ఇప్పటికి పనులు ఊపందుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-11-01T08:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising