ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Yogi Adityanath receives death threat : సీఎం యోగిని 3 రోజుల్లో హతమారుస్తాం...పోలీసు వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు మెసేజ్

ABN, First Publish Date - 2022-08-09T14:57:48+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు(CM Yogi Adityanath) బెదిరింపు హెచ్చరిక(death threat) వచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు(CM Yogi Adityanath) బెదిరింపు హెచ్చరిక(death threat) వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మూడు రోజుల్లోగా హతమారుస్తామని(Will KILL) లక్నో పోలీసు కంట్రోల్ రూం హెల్ప్‌లైన్‌కు(Lucknow police's helpline number) ఆగస్టు 2వతేదీన వాట్సాప్ మెసేజ్ (WhatsApp number message)వచ్చింది. దీంతో అప్రమత్తమైన యూపీ పోలీసులు ఈ బెదిరింపుపై దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల్లోగా బాంబుతో సీఎం యోగిని హత్య చేస్తామని బెదిరింపు మెసేజ్‌లో(CM Yogi Adityanath receives death threat) ఆగంతకుడు హెచ్చరించాడు.


ఈ బెదిరింపుపై దర్యాప్తు చేసేందుకు ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తు పోలీసు కమాండర్ ఫిర్యాదు మేర బెదిరింపుపై కేసు నమోదు చేసి, బెదిరింపు మెసేజ్ పంపిన నిందితుడిని గుర్తించి అతన్ని అరెస్టు(arrest) చేశారు. సీఎం యోగికి బెదిరింపు మెసేజ్ పై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు సీఎం యోగికి బాంబు బెదిరింపు హెచ్చరిక వచ్చింది. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా మారిన సన్యాసి యోగి ఆదిత్యనాథ్ కు గతంలో పలుసార్లు బెదిరింపులు వచ్చాయి. 


Updated Date - 2022-08-09T14:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising